సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఏ చిన్న తప్పు చేసిన కూడా కొంతమంది నెటిజన్స్ దానిని భూతద్దంలో పెట్టి పెద్దదిగా చేస్తూ వారిపై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తూ ఉంటారు.హీరోల సంగతి పక్కన పెడితే ముఖ్యంగా హీరోయిన్లు మాత్రం దారుణంగా కామెంట్స్ ని ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూ ఉంటారు.
వారు వేసుకునే వస్త్రాల విషయంలో అలాగే మేకప్ విషయంలో బాడీ షేవింగ్ విషయంలో ఇలా అనేక రకాల విషయాలలో హీరోయిన్ లపై నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూనే ఉంటారు.సందు దొరికితే చాలు వారిపై నెగటివ్ గా కామెంట్స్ చేయడానికి రెడీ అయిపోతూ ఉంటారు.
ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ పేరుతో నానా చెత్త వాగుతూ ఉంటారు.తాజాగా, ప్రముఖ యువ హీరోయిన్ అనిఖా సురేంద్రన్ ( Anikha Surendran )నెటిజన్ల కారణంగా ట్రోలింగ్స్‌కు గురవుతున్నారు.కొంతమంది నెటిజన్లు ఆమెపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.కాగా అనిఖా ఇటీవలె కొద్దిరోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో( Instagram ) కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
బ్లూ డ్రెస్‌లో రూములో బెడ్‌పై పడుకుని ఫొటోలకు షేర్ చేసింది.ఆ ఫొటోలు కాస్తా సోషల్ మీడియా(Social media )లో వైరల్‌గా మారాయి.ఆ ఫొటోలపై కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ.ఓయో రూములో ఏం చేస్తున్నావు కొందరు కామెంట్స్ చేశారు.
మరికొందరు అడల్ట్ పేజీ రన్ చేసే వాళ్లకు మంచి స్టఫ్ దొరికింది.పండగే అంటూ తిక్క తిక్కగా కామెంట్ చేస్తున్నారు.కొంతమంది డ్రెస్సు కొంచెం కొంచెం కిందకు జారుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు.ఇలా నెగటివ్ గా దారుణంగా బూతులతో కామెంట్స్ చేస్తున్నారు.మరి ఈ ట్రోలింగ్స్ పై అనిఖా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.అనిఖా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.తెలుగు తమిళం మలయాళ భాషల్లో సినిమాల్లో నటించింది.ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది అనిఖా.