మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ చోరీ జరిగినట్లు తెలుస్తోంది.ప్లాంట్ లోని ఎఫ్జీడీ పనులు జరుగుతున్న ఏరియాలో రూ.
కోట్లు విలువ చేసే ఐరన్ సామాగ్రిని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సమాచారం తెలుసుకున్న సీఐఎస్ఎఫ్ అధికారులు విచారణ చేపట్టారు.