ధ్వజస్తంభ కార్యంలో అపశృతి

తుంగతుర్తి నియోజకవర్గంలోని మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది.రెండు భారీ క్రేన్ లతో ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన చేస్తుండగా క్రేన్ బెల్టు దిగి కిందపడడంతో ప్రమాదం జరిగింది.

 Many People Injured In Dwajasthambam Falls Down In Sitaramachandra Swamy Temple-TeluguStop.com

ఈ ఘటనలో పలువురు భక్తులకు గాయాలు కావడంతో వారిని హుటాహుటిన హాస్పిటల్ తరలించారు.ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అపశృతి జరగడంతో గ్రామ ప్రజలు,భక్తులు అపచారంగా భావిస్తున్నారు.ఘటన స్థానానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube