కొండూరిని కలిసిన ఎల్లారెడ్డిపేట నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా : టెస్కాబ్ ఛైర్మెన్ పదవికి రాజీనామా చేసిన కొండూరు రవీందర్ రావును ఎల్లారెడ్డిపేట మండల జెడ్పి్టిసి చీటీ లక్ష్మణ్ రావు, ప్యాక్స్ ఛైర్మెన్ గుండారపు కృష్ణారెడ్డి, ఏ ఎంసి మాజీ ఛైర్మెలు కొండ రమేష్ గౌడ్, అందె శుభాష్ లు శుక్రవారం కలిశారు.కరీంనగర్ డిసిసిబి ఛైర్మెన్ స్థాయి నుండి టెస్కాబ్, నాబ్కాబ్ చైర్మన్ పదవులు పొందిన కొండూరు రవీందర్ రావు

 Leaders Of Ellareddypet Who Met Konduri, Ellareddypet , Konduri Ravinder Rao,-TeluguStop.com

సహకార బ్యాంకుల బలోపేతానికి విశేషంగా కృషి చేశారని తద్వారా వ్యవసాయ పరపతి సంఘాలలో సభ్యులయిన రైతులు ఎన్నో విధాలుగా అభివృధి చెందడం జరిగిందని జడ్పిటీసి చీటీ లక్ష్మణ్ రావు, ప్యాక్స్ ఛైర్మెన్ కృష్ణారెడ్డి లు కొనియాడారు.

కొండూరును కలిసిన వారిలో వర్ష కృష్ణహరితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube