పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్‌పై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్‌లో కీలక అంశాలు ఉన్నాయి.యోగా ముసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు.
నిజామాబాద్ నుంచి రెండు వందల మందికి శిక్షణ ఇచ్చినట్లు ఎన్ఐఏ అభియోగిస్తుంది.ఇందులో సులువుగా మనుషులను ఎలా చంపాలన్న దానిపై శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.
ఇప్పటికే పీఎఫ్ఐపై దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహించారు.దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పీఎష్ఐ సంస్థలు, ఆ సంస్థ సభ్యుల నివాసాల్లో సోదాలు చేసిన అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.