ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.సీఎం ఇచ్చిన ఎవిడెన్స్ ను పరిగణనలోకి తీసుకుంటామని న్యాయస్థానం తెలిపింది.
ఎవిడెన్స్ చూసి తదుపరి విచారణ చేపడుతామని స్పష్టం చేసింది.ఇప్పటికే కేసుకు సంబంధించిన సీడీలు, పెన్ డ్రైవ్ లను ముఖ్యమంత్రి ధర్మాసనానికి సమర్పించారు.
అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.