ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్( Buragadda Vedavyas ) ఒక్కసారిగా కుప్పకూలారు.పెడన నియోజకవర్గ స్థానానికి( Pedana Constituency ) సీటు రాకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని తెలుస్తోంది.
టికెట్ వస్తోందని ఆశించిన బూరగడ్డ వేదవ్యాస్ ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలో టీడీపీ( TDP ) ప్రకటించిన జాబితాలో పెడన అభ్యర్థిగా కాగిత కృష్ణ ప్రసాద్ ను( Kagitha Krishna prasad ) చంద్రబాబు ప్రకటించారు.సీటు దక్కకపోవడంతో ప్రచారంలో ఉన్న బూరగడ్డ ఒక్కసారిగా కుప్పకూలారు.వెంటనే గమనించిన కార్యకర్తలను ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.