తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవల తెలుగులో ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే మొదట్లో కాస్త కూస్తో కొంచెం పాజిటివిటితో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ సత్య, బోలెడంత నెగిటివిటిని మూట గట్టుకొని బయటకు వచ్చింది.అయితే బిగ్ బాస్ సీజన్ సిక్స్ చూస్తున్న ప్రేక్షకులలో చాలామంది శ్రీ సత్య ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతుందా ఎంతగానో ఎదురుచూసినప్పటికీ బిగ్ బాస్ మాత్రం ఆమెను వారం వారం సేవ్ చేస్తూ ఆమె స్థానంలో మరొకరిని ఎలిమినేట్ చేస్తూ వచ్చాడు.
మరి ముఖ్యంగా కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్, శ్రీ సత్య కారణంగానే ఎలిమినేట్ అయ్యాడు అన్న అపవాది ఇప్పటికీ ఉంది అన్న విషయం మనం అందరికీ తెలిసిందే.
శ్రీ సత్య కోసం అర్జున్ కళ్యాణ్ చాలా త్యాగాలు చేసినప్పటికీ ఆమె స్వార్ధంగా గేమ్ ఆడటంతో అతడు చివరికి ఎలిమినేట్ అయి బయటికి వెళ్లిపోయాడు.
ఇక ఎప్పుడైతే అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడు అప్పటినుంచి శ్రీ సత్య, శ్రీహాన్ కి దగ్గర అయింది.అలా వారిద్దరి మధ్య చాలా చనువు పెరిగింది.హగ్గులు ఇచ్చుకోవడం వరకు వారి యవ్వారం వెళ్ళింది.తర్వాత ఫ్యామిలీ ఎపిసోడ్లో సిరి హౌస్ లోకి ఎందుకు ఇచ్చి శ్రీహాన్ కు వార్నింగ్ ఇవ్వడంతో అప్పటినుంచి శ్రీ సత్య ని దూరంగా పెట్టినప్పటికీ ఆమెతో స్నేహాన్ని కంటిన్యూ చేశాడు.
చాలా వారాలు ఆమెను ఎలిమినేట్ చేయాలి అని ప్రేక్షకులు అభ్యర్థనలను చేసినప్పటికీ బిగ్ బాస్ మాత్రం ఆమెను టాప్ 5 వరకు సేవ్ చేస్తూ వచ్చాడు.ఇది ఇలా ఉంటే శ్రీ సత్య బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండడంతో పాటు తన హాట్ ఫోటోషూట్లు చేస్తూ కుర్ర కారుకు పిచ్చెక్కిస్తోంది.ఈ క్రమంలోనే శ్రీ సత్య తాజాగా ఇంస్టాగ్రామ్ ఖాతాలో బాత్రూంలోని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో స్నానం చేసిన తర్వాత శ్రీ సత్య టవల్ చుట్టుకుని మత్తెక్కించే చూపులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.