బోయిన్పల్లి ఎస్సై మహేందర్ కు ప్రశంసా పత్రం

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం( Boinpalli Mandal ) బోయినిపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మహేందర్( SI Mahendar ) స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల పట్ల మర్యాదపూర్వకంగా సేవలందించిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.సిరిసిల్ల లలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఎస్ఐ కి ప్రశంస పత్రాన్ని అందజేసారు.

 Appreciation Letter To Boinpalli Police Station Si Mahendar,boinpalli ,appreciat-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ విధి నిర్వహణ లో నా సేవలు గుర్తించి ఇట్టి ప్రశంసా పత్రం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.ప్రజా ప్రతినిధులు , పోలీస్ సిబ్బంది ,మండల ప్రజలు, ఎస్సై మహేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు నాగేంద్రచారి, రవికుమార్, రవీందర్, సి.ఐ లు ,ఆర్.ఐ లు ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube