కరాటేలో రాణించిన వాణీనికేతన్ విద్యార్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఆల్ ఇండియా కరాటే చాంపియన్ షిప్స్ 2023 లో ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణీనికేతన్ హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన కనబరిచారు.కరీంనగర్ లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీలలో కటా ఈవెంట్ లో వరుణ్ రాజ్( Varun Raj ) రజతపతకాన్ని, గణేష్ కాంస్య పతాకాన్ని సాధించారు.

 Vaniniketan Students Excelled In Karate , Vaniniketan Students , All India Karat-TeluguStop.com

కెట్ ఈవెంట్ లో కౌషిక్ కుమార్ కాంస్య పతాకాన్ని అందుకున్నాడు.పాఠశాల ఆవరణలో సోమవారం రోజున ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు అభినందన సమావేశం జరిగింది.

ఈ కార్యక్రంలో కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనిధి, కరాటే మాస్టర్ శరత్ లతో పాటు ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube