విజయవాడ పశ్చిమ టీడీపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.2024 ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రకటించారు.కేశినేని చిన్ని ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి కానుకల పంపిణీలో బుద్ధా ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని బుద్ధా డిమాండ్ చేశారు.
కేశినేని నాని టార్గెట్ గా విజయవాడ పశ్చిమలో టీడీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా బుద్ధా వెంకన్న వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.