అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌.. ఇంతకు ఏంటి ఆ ప్లానింగ్ చెప్పరేం!

అల్లు అర్జున్‌( Allu Arjun ) ప్రస్తుతం పుష్ప 2 సినిమా( Pushpa 2 ) షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు.సుకుమార్‌ దర్శకత్వం లో రూపొందుతున్న ఆ భారీ సినిమా తో పాటు త్రివిక్రమ్‌ ( Trivikram ) దర్శకత్వం లో ఒక సినిమాను కమిట్‌ అవ్వడం జరిగింది.

 Allu Arjun And Trivikram Movie For Aha Ott Details, Allu Arjun, Trivikram, Aha O-TeluguStop.com

ఒక వైపు పుష్ప 2 సినిమా ను చేస్తూ మరో వైపు ఇలా త్రివిక్రమ్‌ కు ఓకే చెప్పడం అందరికి షాకింగ్ గా ఉంది.ఇప్పటికే వీరిద్దరి కాంబోలో జులాయి.

సన్నాఫ్‌ సత్యమూర్తి మరియు అల వైకుంఠపురంలో సినిమా లు వచ్చాయి.మూడు సినిమా లు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.

ముఖ్యంగా అల వైకుంఠపురంలో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే.రికార్డ్‌ స్థాయి లో వసూళ్లు సాధించిన ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేయాలని భావిస్తున్నారు.

Telugu Aha Ott, Allu Arjun, Alluarjun, Trivikram, Guntur Karam, Telugu, Pushpa,

అందుకు అనుగుణంగా వీరి కాంబోలో మరో సారి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు కొందరు ఆసక్తిగా ఉన్నారు.వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో అనూహ్యంగా త్రివిక్రమ్‌ మరియు అల్లు అర్జున్‌ కాంబోలో ఒక ఓటీటీ మూవీ రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది.ఆహా( Aha OTT ) కోసం వీరిద్దరు కలిసి వర్క్ చేయబోతున్నారు.అది ఎందుకు అనే విషయం లో అనే విషయమై క్లారిటీ లేదు.

Telugu Aha Ott, Allu Arjun, Alluarjun, Trivikram, Guntur Karam, Telugu, Pushpa,

కానీ కచ్చితంగా వీరిద్దరి కాంబోలో ఓటీటీ మూవీ లేదా వెబ్‌ సిరీస్ రాబోతుంది అనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఈ నేపథ్యం లో ముందు ముందు ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరో వైపు త్రివిక్రమ్‌ ప్రస్తుతం మహేష్ బాబు సినిమా గుంటూరు కారం సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా వచ్చే ఏడాది విడుదల అవ్వబోతుంది.

ఈ లోపే త్రివిక్రమ్‌ వెళ్లి అల్లు అర్జున్‌ తో ప్రాజెక్ట్‌ అంటూ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube