తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటులలో బాలకృష్ణ( Balakrishna ) ఒకరు.ఈయన చేసిన సూపర్ హిట్ సినిమాలలో భైరవద్వీపం, ఆదిత్య 369 సినిమాలు( Adithya 369 ) మొదటి వరుసలో నిలుస్తాయి.
అలాంటి వైవిధ్యమైన పాత్రలను పోషించడం లో బాలయ్య ఎప్పుడు ముందు వరుస లో ఉంటాడు.అయితే ఇపుడున్న డైరెక్టర్లు మాత్రం బాలయ్య తో మాస్, మసాలా సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు…
ఇక ఇదిలా ఉంటే బాలయ్య భైరవద్వీపం సినిమా( Bhairava Dweepam ) చేసినప్పుడు ఆ సినిమాలో ఒక ముసలి గెటప్ లో నటించే పాత్ర ఉంటుంది.అయితే ఆ సీక్వెన్స్ మొత్తాన్ని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు( Director Singeetam Srinivasa Rao ) సినిమాలో నుంచి లేకుండా తీసేద్దామని చెప్పారట.కానీ బాలయ్య బాబు మాత్రం లేదు అది సినిమాలో ఉంచండి ఆ క్యారెక్టర్ ను నేను ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఆ క్యారెక్టర్ లో నటించి మెప్పిస్తానని చెప్పడంతో ఆ పాత్రను సినిమాలో ఉంచారు.
మొత్తానికైతే ఆ పాత్రలో బాలయ్య బాబు నటించడమే కాకుండా జీవించాడు అనే చెప్పాలి.
అప్పుడు బాగా బాలయ్య మాత్రం ఇమేజ్ కి పోకుండా ఆ పాత్రలో ఉన్న జీవాన్ని పట్టుకొని నటించి మెప్పించడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.అయితే అలాంటి ముసలి గెటప్( Old Man Getup ) లో స్టార్ హీరో కనిపిస్తే వాళ్ళ ఇమేజ్ అనేది డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశ్యం లో ఉంటారు.కానీ బాలయ్య మాత్రం ఆ స్టోరీ ని చెడగొట్టకుండా ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించడానికి తను ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అని చెప్పడానికి దీనిని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు…అయితే ఈ పాత్ర లో నువ్వు చేయలేవు అని కూడా బాలయ్య తో కొంతమంది ఛాలెంజ్ చేశారట,కానీ వాళ్ళందరికీ షాక్ ఇస్తు బాలయ్య సక్సెస్ ఫుల్ గా ఆ పాత్రలో నటించి మెప్పించాడు…
.