‘భారత్ న్యాయ యాత్ర’ పేరుతో రాహుల్ గాంధీ మరో యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు.‘భారత్ న్యాయ యాత్ర’ పేరుతో యాత్రను చేపట్టనున్నారు.

 Another Yatra Of Rahul Gandhi Named 'bharat Nyaya Yatra'-TeluguStop.com

జనవరి14 వ తేదీన ప్రారంభం కానున్న ఈ యాత్ర మార్చి 30 వరకు కొనసాగనుంది. దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో మొత్తం 85 జిల్లాల్లో రాహుల్ యాత్ర సాగనుండగా మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర జరగనుంది. బస్సు యాత్ర, పాదయాత్ర ఈ యాత్ర సాగనుందని తెలుస్తోంది. ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ న్యాయ కోసం భారత్ న్యాయ యాత్రను రాహుల్ గాంధీ చేపట్టనున్నారు.

కాగా ఇటీవల నిర్వహించిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా భారత్ న్యాయ యాత్ర చేపట్టాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ ప్రధాన కార్యకర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube