ప్రభాస్ అనుష్క (Prabhas Anushka) విషయం వస్తే ఎంతోమంది ఆసక్తిగా వారి గురించి ఏం బయటపడుతుంది అని వింటారు చూస్తారు.అయితే తాజాగా ప్రభాస్ అనుష్క ల గురించి మరొక సంచలన విషయం బయటపడింది.
అయితే చాలా రోజుల నుండి వీరి మధ్య రిలేషన్ ఉందని ఖచ్చితంగా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అంటూ వస్తున్న వార్తలన్నింటికి టైమ్స్ నౌ ఎంటర్టైన్మెంట్ వింగ్స్ అనే వెబ్సైట్ వాళ్లు ఒక క్లారిటీ ఇచ్చారు.ఇక టైమ్స్ నౌ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే.
ప్రభాస్ అనుష్కలు దాదాపు 10 సంవత్సరాలకు పైగా మంచి రిలేషన్ లో ఉన్నారట.
ఇక వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్లే పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయ్యి ఇంట్లో వాళ్లకి చెబితే వాళ్లు కూడా వీరి పెళ్లికి ఒప్పుకొని పెళ్లి ముహూర్తం కోసం జాతకాలు చూపించారట.
కానీ వీరిద్దరి జాతకాలు అస్సలు కలవవని పండితుడు చెప్పేసరికి జాతకాలను, దేవుళ్లను పిచ్చిగా నమ్మి ప్రభాస్ తల్లి అనుష్క (Anushka) తో పెళ్లికి ససేమిరా అని చెప్పిందట.దాంతో ప్రభాస్( Prabhas ) ఎన్నిసార్లు బతిమిలాడినా కూడా తల్లి మాట ఒక్కటే కావడంతో తల్లిని కాదని( Prabhas Mother ) పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేక ప్రభాస్ అనుష్కని పెళ్లి చేసుకోవడం లేదట.
![Telugu Anushka, Krishnam Raju, Prabhas, Prabhasanushka, Prabhas Anushka, Prabhas Telugu Anushka, Krishnam Raju, Prabhas, Prabhasanushka, Prabhas Anushka, Prabhas](https://telugustop.com/wp-content/uploads/2023/10/Prabhas-Anushka-Horoscopes-which-are-not-met-in-that-matter-detailss.jpg)
అయితే వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడ్డ సమయంలోనే పెళ్లి చేసుకుంటే మనం ఇద్దరమే పెళ్లి చేసుకోవాలి లేకపోతే లైఫ్ లాంగ్ ఇద్దరం ఒంటరిగానే మిగిలిపోవాలి అని ఒక మాట కూడా తీసుకున్నారట.ఇక వీళ్లిద్దరూ ఇచ్చిపుచ్చుకున్న మాట ప్రకారమే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటున్నారని టైమ్స్ నౌ రాస్కొచ్చింది.ఇక వీరిద్దరి మధ్య రిలేషన్ ఉంది అంటూ వస్తున్న వార్తలను వీరిద్దరూ ఖండిస్తూ అలాంటిదేమీ లేదు అని,మేము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొస్తారు.
![Telugu Anushka, Krishnam Raju, Prabhas, Prabhasanushka, Prabhas Anushka, Prabhas Telugu Anushka, Krishnam Raju, Prabhas, Prabhasanushka, Prabhas Anushka, Prabhas](https://telugustop.com/wp-content/uploads/2023/10/Prabhas-Anushka-Horoscopes-which-are-not-met-in-that-matter-detailsd.jpg)
కానీ వీరి మధ్య ఉన్నది నిజంగా ప్రేమే.కానీ జాతకాలు కలవని కారణంగానే పెళ్లి చేసుకోవడం లేదు.ఇక ఈ సమాచారాన్ని మాకు ఒకరు చెప్పడం వల్ల అసలు విషయం బయటపడింది.
వీరిద్దరి మధ్య నిజంగా ప్రేమే ఉంది అంటూ టైమ్స్ నౌ సంచలన విషయాన్ని బయట పెట్టింది.ప్రస్తుతం ఈ మ్యాటర్ నెట్టింట్లో చాలా వైరల్ గా మారింది.