గురువుకు 14వేల ఆర్థిక సహాయం అందజేత - పూర్వ విద్యార్థుల ఆత్మీయత

రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్యంలో విద్య నేర్పిన గురువు కుటుంబం కటుక పేదరికంతో నివసిస్తున్న సమాచారాన్ని తెలుసుకొని పూర్వ విద్యార్థులు 14 వేల ఆర్థిక సహాయంతో పాటు నిత్యవసర సరుకులు అందజేసి మానవీయతను చాటుకున్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆకుల వేణు గత రెండు దశాబ్దాల క్రితం ఒక ప్రైవేటు బడిలో ఉపాధ్యాయునిగా పని చేశాడు.

 14,000 Financial Assistance To The Guru – Alumni Spirit-TeluguStop.com

అనంతరం బ్రతుకుతెరువు నిమిత్తం హైదరాబాద్ కు వలస వెళ్లాడు వేణు తల్లి విజయమ్మ అనారోగ్య బారిన పడడంతో తల్లిని బ్రతికించుకుందామని

స్వగ్రామమైన ఎల్లారెడ్డిపేటకు చేరుకొని తల్లి బాగోవులు చూసుకుంటున్నాడు.అప్పుడు విద్యనభ్యసించిన 2001 వ సంవత్సరం పూర్వ విద్యార్థులు కొత్త వేణు రెడ్డి, శ్రీధర్ మందాటి, శ్రీధర్ మందాటి రామచంద్రం, తిరుపతి,వెంకటేష్ గంట, జితేందర్, పోతు ప్రవీణ్, రవీందర్ రెడ్డి నవీన్ అజయ్, ఆశీర్వాదం, పరశురాములు, అంజయ్య, బాలయ్య లు డబ్బులు పోగు చేసి తమ నివాసానికి వెళ్లి పరామర్శించి భరోసాను కల్పిస్తూ అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube