వైరల్: ఇలాంటి రెసిపీ బహుశా మీరు రుచిచూడడం కాదుకదా, కలలో కూడా ఊహించి వుండరు!

సోషల్ మీడియా( Social media ) అందుబాటులోకి వచ్చిన తరువాత ఎంతోమంది ఆహార ప్రియులు ఎన్నో రకాల వంటకాలను ట్రై చేస్తూ తమ తమ సోషల్ మీడియా అక్కౌంట్స్ లో పోస్ట్ చేస్తూ లోకానికి పరిచయం చేస్తున్నారు.ఈ క్రమంలో చాలా రెసిపీలకు సంబందించిన వీడియోలను మనం చూస్తూ వున్నాం.

 Viral: A Recipe Like This Is Probably Something You Have Never Tasted Or Even D-TeluguStop.com

ఈ క్రమంలోనే ఓ ఐస్ క్రీమ్ కి సంబందించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అవును, ఇపుడు ఆహార ప్రియులకు కొత్త రుచులను అందించేందుకు పలు స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ విభిన్న వంటకాలతో ప్రయోగాలు చేస్తూ పిచ్చి లేపుతున్నాయి.ఇటీవల కాలంలో చూసుకుంటే అటువంటి వీడియోలు అనేకం జనాలను చెడుగుడు ఆడుకున్నాయని చెప్పుకోవచ్చు.మ్యాగీ సమోసా( Maggi Samosa ) అని కొందరు, మ్యాగీకి ఐస్‌క్రీమ్‌ను మిక్స్ చేస్తూ ఆశ్చర్యపోయేలా కొందరు సోషల్ మీడియాలో రచ్చ లేపిన సంగతి విదితమే.

ఇపుడు తాజాగా చోలే భాతురేలో ఒక విక్రేత మరో వంటకాన్ని మిక్స్ చేస్తూ చూపరులను అవాక్కయేలా చేశాడు.కాగా ఇతడు చేసిన వంటకం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా మందిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది.చోలే భాతురే మనలో చాలా మందికి ఇష్టమైన వంటకం.సీజన్‌తో సంబంధం లేకుండా, చోలేను చాలామంది తింటూ వుంటారు.కానీ, మనకు ఇష్టమైన వంటకంపై వింత ప్రయోగాలు చేస్తే వాటి ప్రేమికులు వూరికే వుండరు కదా.అవును చోలే-భటురే ప్రేమికులు అతనిపైన తీవ్రంగా స్పందించారు.ఇక అతగాడు యేం వెలగబెట్టాడో తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ వీడియో చూడాల్సిందే.వైరల్ అవుతున్న వీడియోని చూస్తే, ఇక్కడ ఐస్‌క్రీమ్‌ను జీడిపప్పు, బాదంపప్పు( Almond ) వేసి కాకుండా చోలే వేసి తయారు చేయడం కొసమెరుపు.

దాంతో మనోళ్ళకి చిరకేసింది.దాంతో కామెంట్ల రూపంలో ఆ షాపువాడికి యేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube