శృంగారం కి, నీళ్ళు బాగా తాగడానికి సంబంధం ఏమిటి ?

మగవారైతే రోజుకి 3.7 లీటర్లు, ఆడవారైతే రోజుకి 2.7 లీటర్ల నీరు ఒంట్లో పడేలా చూసుకోవాలి.దీనికి మించిన హెల్త్ టిప్ ప్రపంచంలో మరొకటి లేదని, ఏ డాక్టర్ కూడా ఇవ్వలేడని మనందరికి తెలుసు.

 Why Good Water Intake Is Important For Srungaram Life-TeluguStop.com

కాని మంచినీళ్ళు బాగా తాగకపోతే శృంగార జీవితం కూడా దెబ్బతింటుందని, అదే మంచినీళ్ళు బాగా తాగితే శృంగారం లైఫ్ మెరుగుపడుతుందని తెలుసా ?

* నీరు తక్కువగా తాగితే అది డీహైడ్రేషన్ కి దారి తీస్తుంది.హైడ్రేటెడ్ గా లేని శరీరం ఊరికే అలసిపోతుంది.

దాంతో ఎక్కువసేపు రతిక్రిడ కొనసాగించలేరు.శృంగారం మీద అనాకస్తిగా అనిపిస్తుంది.

* స్త్రీలు శృంగారం మొదలుపెట్టాలంటే లూబ్రికేషన్ చాలా అవసరం.యోని లూబ్రికేట్ అయితే పని సునాయాసంగా అయిపోయింది.మంచినీళ్ళు బాగా తాగితేనే ఇది సాధ్యపడుతుంది.

* మన శరీరంలోని మలినాల్ని, టాక్సిన్స్ ని తొలగించటానికి నీళ్ళు ఉపయోగపడతాయని చాలాసార్లు చదువుకున్నాం.ఆరోగ్యకరమైన శరీరమే, ఆరోగ్యకరమైన శృంగరానికి సాధనం.

* మంచినీళ్ళు బాగా తాగితేనే చర్మంపై మృతకణాలు తక్కువగా ఉండి, చర్మం కాంతివంతంగా, అందంగా ఉంటుంది.

శృంగారం లైఫ్ లో ఆరీగ్యకరమైన చర్మం ఎలాంటి పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు అనుకుంటా.

* ఒంట్లో సెల్స్ అన్ని బాగా పనిచేయాలంటే మంచి వాటర్ ఇంటేక్ ఖచ్చితంగా అవసరం.

అందుకే నీళ్ళు బాగా తాగాలి.అప్పుడే హార్మోన్ ఇబ్బందులు పెద్దగా కనబడవు.

శృంగారంలో సమస్యలు రావు.

* మంచి నీళ్ళు బాగా తాగితేనే ఉత్పత్తి బాగా జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube