Anasuya Bhardwaj : మరోసారి అలాంటి కామెంట్స్ చేసిన అనసూయ.. నన్ను అందరూ అలాగే చూస్తారంటూ?

టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్( Anasuya Bhardwaj ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అనసూయ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Anasuya Bharadwaj Saree Looks Viral On Social Media-TeluguStop.com

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి.కాగా మొన్నటి వరకు యాంకర్ గా బుల్లితెరపై సత్తాను చాటిన అనసూయ స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు నటిగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో అనసూయ సినిమాల విషయాలకంటే ఎక్కువగా సోషల్ మీడియా విషయంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

మొన్నటికి మొన్న నెటిజన్స్ ఆమెపై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తూ నెగటివ్ కామెంట్స్ చేయడంతో పోలీస్ కంప్లైంట్( Police Complaint ) ఇచ్చి వారికి స్ట్రాంగ్ గా వార్నింగ్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఎవరు ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసిన ఎన్ని మాటలు అన్న అనసూయ పట్టించుకోకుండా తన స్టైల్ ని ఫాలో అవుతుందని చెప్పవచ్చు.ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్స్ తో గ్లామర్ షో ( Glamor show with photo shoots )చేస్తూ నెటిజన్స్ కి అందాలు కనువిందు చేస్తోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా అనసూయ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

చీర కట్టులో ఎద అందాలు నడుమొంపులు చూపిస్తూ రెచ్చగొడుతోంది.అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసి మత్తెక్కించే చూపులతో యువత దృష్టిని ఆకర్షిస్తోంది.అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా క్యాప్షన్ ని కూడా రాసుకొచ్చింది.

ఏ విషయం అయిన అనసూయ అస్సలు సైలెంట్ గా ఉండదు.నోరు అదుపులో పెట్టుకోదు అంటుంటారు.

అది నాకు ఓకే.పైగా అలా అంటే గర్వపడతాను కూడా అని రాసుకొచ్చింది భరద్వాజ్.ఇకపోతే అనసూయ కెరియర్ విషయానికి వస్తే.ఇప్పటికే రంగమ్మత్త, దాక్షాయని లాంటి మంచి మంచి పాత్రలో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాటు ఇంకా కొన్ని సినిమాలలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube