బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా సుపరిచితమే.
కాగా జాన్వీ కపూర్ దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె అన్న విషయం మనందరికీ తెలిసిందే.మొదట ధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్.
మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వికపూర్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకుంది.
అంతేకాకుండా జాన్వీ కపూర్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకుంది.ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.జాన్వీ కపూర్ సినిమాల పరంగా ఎంత బిజీ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.
అంతేకాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు చేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.
తనపై నెగెటివ్ కామెంట్స్ చేసే వారికి తనదైన శైలిలో స్ట్రాంగ్ గా బుద్ధి చెబుతూ ఉంటుంది.ఇక ఈ మధ్యకాలంలో అందాల ఆరబోత విషయంలో కాస్త డోస్ ని పెంచేసింది ఈ ముద్దుగుమ్మ.అంతేకాకుండా అందాలు ఆరబోయడంలో తల్లి శ్రీదేవిని మించి పోతోంది ఈ బ్యూటీ.
ఇది ఇలా ఉంటే తాజాగా జాన్వీ కపూర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.తాజాగా ఈమె ఎల్లి మ్యాగజైన్ కోసం వెరైటీగా డ్రెస్సును ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఉప్పొంగుతున్న తన ఎద అందాలను సన్నని తీగ లాంటి జడతో అడ్డుకట్ట వేస్తోంది.సిల్వర్ కలర్ డ్రెస్ లోకి నల్లని పాము లాంటి పొడవైన జడ వేసుకొని చూపులతోనే మత్తెక్కిస్తోంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలను చూసిన అభిమానులు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.