ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదలవుతున్న సూపర్ సినిమాలు ఇవే!

ప్రస్తుతం థియేటర్లకు సమానంగా ఓటీటీలకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.రోజురోజుకు తెలుగులో ఓటీటీల సంఖ్య పెరుగుతోంది.

 This Week Theatrical Ott Release Details Here Goes Viral In Social Media , Shami-TeluguStop.com

ఈ వారం సందీప్ కిషన్ నటించిన మైఖేల్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.సందీప్ కిషన్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకోగా ఈ సినిమా ఆయన ఆశలను నెరవేరుస్తుందో లేదో చూడాలి.

ఫిబ్రవరి నెల 3వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.

రైటర్ పద్మభూషణ్ పేరుతో సుహాస్ హీరోగా తెరకెక్కిన సినిమా ఫిబ్రవరి నెల 3వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

సుహాస్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటానని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పూర్ణ నటించిన సువర్ణ సుందరి సినిమా ఫిబ్రవరి 3వ తేదీన రిలీజ్ కానుండటం గమనార్హం.

ప్రేమదేశం అనే చిన్న సినిమా కూడా అదే తేదీన రిలీజ్ కానుంది.ఈ నెల 4వ తేదీన బుట్టబొమ్మ సినిమా రిలీజ్ కానుంది.

Telugu Gunthers, Phaisto, Klaus, Michael, Shamila, Storm Boil, Truespirit, Wolf-

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంది.ఈ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ వారం ఓటీటీలు, వెబ్ సిరీస్ లలో రిలీజయ్యే సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది.నెట్ ఫ్లిక్స్ లో షమీలా, గంతర్స్ మిలియన్స్, క్లాస్, ట్రూ స్పిరిట్ రిలీజ్ కానున్నాయి.ఇన్ ఫయిస్టో, స్ట్రామ్ బాయిల్, వైకింగ్ ఊల్ఫ్ కూడా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్నాయి.

Telugu Gunthers, Phaisto, Klaus, Michael, Shamila, Storm Boil, Truespirit, Wolf-

ఆహాలో బాలయ్య పవన్ కాంబో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.ఫస్ట్ పార్ట్ మాత్రమే ఆరోజు రిలీజ్ కానుందని తెలుస్తోంది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విషయానికి వస్తే బ్లాక్ ఫాంథర్ వాఖండా ఫారెవర్, సెంబి అనే తమిళ్ మూవీ రిలీజ్ కానుంది.సోనీ లివ్ లో జహనాబాద్ ఆఫ్ లవ్ అండ్ వార్ రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube