త్వరలో కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.
ఈనెల 30వ తారీఖున.ఉప ఎన్నిక జరుగనున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.
ఈ క్రమంలో ఇప్పటికే.ఈ ఉప ఎన్నికకు సంబంధించి చనిపోయిన వ్యక్తి సతీమణి నీ.అభ్యర్థిగా వైసీపీ ప్రకటించడం జరిగింది.మరోపక్క తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించారు.
ఈ క్రమంలో బీజేపీ – జనసేన పొత్తులో భాగంగా… జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.దీంతో పవన్ కళ్యాణ్ చేపట్టిన శ్రమదానం కార్యక్రమంలో.
బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తారని అందరూ భావించారు.ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
బద్వేలు ఉపఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేయాలని.ఒత్తిడి వచ్చినా గానీ చనిపోయిన వ్యక్తి సతీమణి నీ గౌరవిస్తూ… పోటీ నుండి తప్పుకుంటున్నట్లు.
ఎన్నికలు ఏకగ్రీవం చేసుకోవాలని కోరుతున్నట్టు పవన్ పేర్కొన్నారు.మరోపక్క పవన్ పోటీ చేస్తారని అందరూ భావించిన తరుణంలో ఉపఎన్నిక.
లో.గట్టి పోటీ ఉంటుందని అందరూ భావించిన ఈ సమయంలో పవన్ పోటీ నుండి తప్పుకోవడం.ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది.మరియు ఉప ఎన్నిక విషయంలో వైసీపీ టీడీపీ.ఏ విధంగా వ్యవహరిస్తాతో అనేది చూడాలి.