తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు

తెలంగాణ రాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయింపు అయ్యాయి.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు.

 Allotment Of Departments To Telangana Ministers, Cm Revanth Reddy ,thummala Nag-TeluguStop.com

మంత్రుల శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పార్టీ అధిష్టానంతో సుదీర్ఘ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

మంత్రులు – శాఖలు: భట్టి విక్రమార్క( Bhatti Vikramarka ): ఆర్థిక, ఇంధన శాఖ, దామోదర రాజనర్సింహ : ఆరోగ్య శాఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి : సివిల్ సప్లయ్, నీటి పారుదల శాఖ, సీతక్క : పంచాయతీ రాజ్ , శ్రీధర్ బాబు : ఐటీ, ఇండస్ట్రీస్, శాసనసభ వ్యవహారాలు, తుమ్మల నాగేశ్వర రావు : వ్యవసాయ శాఖ( Thummala Nageswara Rao ),పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి : రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ , పొన్నం ప్రభాకర్ : రవాణా శాఖ, కొండా సురేఖ : అటవీ శాఖ , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి : ఆర్ అండ్ బీ శాఖ జూపల్లి కృష్ణారావు : ఎక్సైజ్ శాఖ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube