తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు

తెలంగాణ రాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయింపు అయ్యాయి.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు.

మంత్రుల శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పార్టీ అధిష్టానంతో సుదీర్ఘ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

"""/" / మంత్రులు - శాఖలు: భట్టి విక్రమార్క( Bhatti Vikramarka ): ఆర్థిక, ఇంధన శాఖ, దామోదర రాజనర్సింహ : ఆరోగ్య శాఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి : సివిల్ సప్లయ్, నీటి పారుదల శాఖ, సీతక్క : పంచాయతీ రాజ్ , శ్రీధర్ బాబు : ఐటీ, ఇండస్ట్రీస్, శాసనసభ వ్యవహారాలు, తుమ్మల నాగేశ్వర రావు : వ్యవసాయ శాఖ( Thummala Nageswara Rao ),పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి : రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ , పొన్నం ప్రభాకర్ : రవాణా శాఖ, కొండా సురేఖ : అటవీ శాఖ , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి : ఆర్ అండ్ బీ శాఖ జూపల్లి కృష్ణారావు : ఎక్సైజ్ శాఖ.

రేవంత్ రెడ్డి ‘ ఆకస్మిక ‘ నిర్ణయం .. ఇక పరుగులు పెట్టిస్తారా ?