టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ ప్రియమణి.తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ సక్సెస్ ను అందుకుంది.
అచ్చమైన తెలుగింటి ఆడపడుచుల చీరకట్టులో కనిపిస్తూ ఎన్నో సినిమాలలో నటించిన ప్రియమణి.ఆ తర్వాత తన అందాన్ని కాస్త గ్లామర్ తో పెంచింది.
కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.సినిమాల్లోకి మళ్లీ అడుగు పెడతానని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలపగా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ప్రశాంత్ భాగియా దర్శకత్వంలో ‘హిజ్ స్టోరీ ‘ అనే హిందీ వెబ్ సిరీస్ లో నటించగా.ఇటీవలే ఈ సిరీస్ విడుదలయింది.ఇందులో ప్రియమణి, సత్య దీప్ మిశ్రా, మృణాల్ దత్ లు కీలక పాత్రలో నటించారు.ఇక ఇందులో ప్రియమణి చెఫ్ గా నటించి తన పాత్రకు మంచి గుర్తింపు అందుకుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగులో బుల్లితెరలో ఓ డాన్స్ షో లో జడ్జిగా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ప్రియమణి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఇప్పటికే తన సంబంధించిన హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకోగా.తాజాగా మరో ఫోటోను షేర్ చేసుకుంది.అందులో ఆమె టాప్ బటన్స్ తీసేసి పిచ్చెక్కిస్తుంది.లేటు వయసులో కూడా ఘాటు అందాలతో యువతను కన్నార్పకుండా చేస్తుంది.ఈ ఫోటోను చూసిన నెటిజనులు ప్రియమణి అందాలను పొగుడుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం దగ్గుపాటి రానా నటిస్తున్న విరాట పర్వం సినిమాల్లో నటిస్తుంది.
అంతేకాకుండా విక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమా లో నటిస్తుంది ప్రియమణి.ఇక సమంత నటిస్తున్న ‘ది ఫ్యామిలీ మాన్‘ సిరీస్ లో కూడా చేసింది.
ఇక ఇది జూన్ 4 న విడుదల కానుంది.అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా మరో రెండు సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.