Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

హీరోయిన్ హాట్ సీన్స్ చేస్తోంటే, అక్కడే ఉన్న తల్లి దర్శకుడిని తిట్టిందట -My Mom Felt Embarrassed When I Shot A Hot Scene – Sana Khan

కుటుంబంలోంచి ఓ అమ్మాయి హీరోయిన్ గా సినిమాల్లోకి వెళుతోందంటే, కుటుంబం సభ్యులకి చాలా ధైర్యం, మానసిక పరిణితి కావాలి. ఎందుకంటే, ఈ సమాజం అమ్మాయి మీద ఏర్పరుచుకునే అభిప్రాయాలు వారి ధైర్యాన్ని, మ్యెచూరిటిని టెస్ట్ చేస్తాయి. సినిమా అంటే గ్లామర్ ప్రపంచం. వారి పర్సనల్ విషయాలు, వారి బట్టలు .. ఇవే న్యూస్ ఐటమ్స్ మీడియాకి. వాటి మీద ఫోకస్ ఉంటుంది. అందుకే పాపులర్ అయిన హీరోయిన్ల గురించి దేశమంతా మాట్లాడుకుంటుంది. నలుగురు ఓ విషయం మీద మాట్లాడితేనే అందులో ఒకరు మంచి మాట్లాడతారు, ఒకరు చెడు మాట్లాడతారు .. అలాంటిది లక్షలమంది నుంచి ఎన్నిరకాల కామెంట్స్ వస్తాయి .. ఇవన్ని ఒక ఎత్తైతే, తమ కుటుంబంలోంచి ఓ అమ్మాయి స్కిన్ షో చేస్తోందంటే కొంచెం ఇబ్బందికరంగానే అనిపించవచ్చు.

సినీనటి సనాఖాన్ తెలుసుగా? కళ్యాణ్ రామ్ కత్తి, మనోజ్ తో మిస్టర్ నూకయ్య, నాగార్జునతో గగనం లాంటి సినిమాలు చేసిందిగా..తనే. సనాఖాన్ ఒక ముస్లిమ్‌. మీకు తెలియని విషయం కాదు, అసలే సంప్రదాయబద్ధంగా ఉండే భారతీయ తల్లిందండ్రుల్లో, ముస్లీం తల్లిదండ్రులు ఇంకెంత సంప్రదాయబద్ధంగా ఉంటారో ! పెద్ద హీరోయిన్ గా ఎదగలేకపోయిన సనాఖాన్, దక్షిణాదిన కొన్ని హాట్ హాట్ సినిమాలు చేసింది. అయినా గుర్తింపు రాలేదు. మొత్తానికి ఒక బాలివుడ్ సినిమా అవకాశమొచ్చింది. అదికూడా ఓ అడల్ట్ సినిమా.

బాలివుడ్ సినిమా కావడంతో సనా ఎలాంటి అడ్డు చెప్పలేదు. కిస్సింగ్ సీన్లు, బికినీలు, హాట్ హాట్ స్కిన్ షో, అన్ని చేసింది. ఆ బాలివుడ్ సినిమా షూటింగ్ సమయంలోనే తన తల్లి ఓసారి సెట్ కి వచ్చిందట. అప్పుడు ఒక హాట్ సీన్ తీస్తుండగా తన తల్లి పడ్డ ఇబ్బంది అంతాఇంతా కాదు, నన్ను అలా చూసి తట్టుకోలేక, సినిమాలో ఆ సీన్లు ఉంచొద్దని డైరెక్టర్ తో గొడవపడిందని, కాని నేను తనకి అంతా అర్థమయ్యేలా చెప్పాక చల్లబడిందని సనా ఇటివలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Continue Reading
English Summary:Kutumbanlonci a girl as the heroine of the film velutondante, family members have the courage, to mental maturity. Because it acts on the girl in this society views their courage, make myecuritini test.Cinema is the world of glamor. Their personal things, their clothes.. These news items media.Focus will be on them. So popular across the country talking about the actress.Speak on the subject of the four is a good one to speak, and speak evil of one ..Such comments ennirakala million will come from the ..All of these are the tallest, the skin show their kutumbanlonci cestondante a girl feel a little wrong. RGV sanakhan know? Kalyan Ram sword, with Manoj Mr. Nookayya, Nagarjuna, such as films made into space.Tane.Sanakhan a Muslim. It is not for you, there's the tradition of Indian Parent, a traditionally Muslim parents who no longer! Sanakhan edagalekapoyina large as the heroine, in the south, has some of the hot movies.

Awkward Moment,bikini Show,Heroine Sana Khan Mother,Hot Scenes,Kissing Scenes

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu Movie News

 • News

  NTR Next Movie on his Political Career

  By

  ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీకి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కు లింకేంటి ? ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీకి త్రివిక్ర‌మ్ చేస్తోన్న సాయం ఏంటన్న‌దే...

 • News

  Non bailable warrant on Surya and Sathyaraj

  By

  2009 వ సంవత్సరంలో తమిళ దినపత్రిక దినమలర్ లో ఓ వివాదస్పదమైన కథనం ప్రచురితమైంది. దాంట్లో కొందరు తమిళ హీరోయన్లు వ్యభిచారం...

 • News

  Is Jabardast the reason behind adult jokes on women?

  By

  రారండోయ్ వేడుక చూద్దాం ప్రీరిలీజ్ ఫంక్షన్లో సీనియర్ నటుడు చలపతి రావు ఆడవారిపై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపుతున్నాయో మనం...

 • News

  Time to declare the No.1 between Pawan Kalyan and Mahesh Babu

  By

  మెగాస్టార్ చిరంజీవి ఉన్నంతవరకు నెం1 స్థానం గురించి చర్చించడం తప్పే కాని, ఈ జెనరేషన్ నటుల్లో నెం1 చర్చలు వచ్చినప్పుడు మొదట...

To Top