టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవిని( Chiranjeevi ) మించిన స్టార్ హీరో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు, ఆయన సాధించిన విజయాలు, ఆయన అందుకున్న అవార్డులే వాటికి నిదర్శనం గా మనం చెప్పుకోవచ్చు.
ఇక ఇప్పటికీ కూడా యంగ్ హీరోలకు సైతం పోటీని ఇచ్చేలా తను ఒక సినిమా కోసం కష్టపడుతున్నాడు అనడం లో ఎంత మాత్రం అతిశక్తి లేదు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.ఇక ఇప్పుడు కూడా తను అదరగొడుతూ వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.మరి ఇలాంటి క్రమంలో ఆయన చేయబోయే నెక్స్ట్ సినిమాల మీద కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి.
మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాల మీద ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.అయితే చిరంజీవి రీ ఎంట్రి ఇచ్చిన తర్వాత నుంచి ఆయన సినిమాలు పెద్దగా సక్సెస్ అయితే సాధించడం లేదు.
అయినప్పటికీ ఇంతకుముందు చిరంజీవి సినిమాలు( Chiranjeevi Movies ) మంచి సక్సెస్ అయ్యేవి కానీ ఇప్పుడు సక్సెస్ లు అవ్వడం లేదు.
ఇక రీ ఎంట్రి లో చిరంజీవి చాలావరకు మిస్టేక్స్ అయితే చేస్తున్నాడు అంటూ కొంతమంది సినీ మేధావులు అయితే ఆయన మీద అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… అవి ఏంటి అంటే చిరంజీవి మొత్తం కమర్షియల్ సినిమాలు( Commercial Movies ) మాత్రమే చేస్తున్నాడు.అందువల్లే ఆయనకి సక్సెస్ ఫుల్ సినిమాలు దక్కడం లేదు.ప్రస్తుతం ఆయన చేస్తున్న విశ్వంభర సినిమా( Vishwambhara Movie ) కూడా అంతగా ఎక్స్పరిమెంటల్ సినిమా అయితే కాదని ఎలివేషన్ ఉండే కమర్షియల్ సినిమా తరహా లోనే ఈ సినిమా కూడా ఉండబోతున్నట్టుగా సినీ మేధావులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…
.