చాలాసార్లు కొంతమంది అనుకున్న సినిమాలు మరికొంతమంది చేస్తారు.స్క్రిప్ట్ ఎంతో ఇష్టపడిన కూడా కొంతమంది వారికి నచ్చిన సినిమా చేయలేక పోతారు.
దర్శకులు పలానా హీరో కోసం కథ రాసుకుని కూడా ఆ సినిమా వారి చేత చేయించలేకపోవచ్చు.అలా సినిమా అంటే రకరకాల మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి.
ఇలా జరగడం సర్వసాధారణంగా అన్ని సినిమాలకు కామన్.అయితే స్క్రిప్ట్ ఎంతగానో నచ్చిన కూడా కొంతమంది వారు చేయాలనుకున్న సినిమాలు చేయలేకపోయారు.
ఆ సినిమాలు ఏంటి ? ఆ నటీనటులు ఎవరు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మురారి సినిమా లో మహేష్ బాబు సరసన సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించిన విషయం మనందరికి తెలిసిందే.అయితే ఈ సినిమా కోసం అనుకున్న హీరోయిన్ సోనాలి కాదు.అప్పుడే పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించిన మురారి సినిమాలో తీసుకోవాలనుకున్నారు.
కానీ అప్పటికే ఆమె పవన్ తో పీకల లోతు ప్రేమలో ఉండడంతో మురారి సినిమా చేయలేక పోయిందట కానీ ఆమె స్క్రిప్ట్ పిచ్చిపిచ్చిగా నచ్చిందట.ఇక జిల్ సినిమా గోపీచంద్( Jil ) హీరోగా చేశాడు కానీ ఈ కథ మొదట ప్రభాస్ విన్నాను.
ఆయనకి చాలా బాగా నచ్చినప్పటికీ బాహుబలి సినిమా కోసం కమిట్ కావడంతో మరే సినిమాలు చేయలేకపోయాడు ప్రభాస్( Prabhas ) కానీ తన స్థానంలో గోపీచంద్ చేస్తే బాగుంటుందని దర్శకుడికి సలహా ఇచ్చాడట.
ఇక దూకుడు సినిమాలో మహేష్ బాబుకు తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించాడు.కానీ ఈ పాత్ర కోసం మొదట అనుకున్న నటుడు శ్రీహరి( Srihari ) కథ విన్న తర్వాత శ్రీహరి కూడా చాలా ఇంప్రెస్ అయ్యాడట.ఈ విషయాన్ని తన తోటి సన్నిహితులతో కూడా పంచుకున్నాడట.
కేవలం ఫాదర్ రోల్ కావడంతోనే ఆ సినిమాలో నటించలేదని కూడా చెప్పాడట.ఇక దిల్ రాజు నిర్మాణంలో సంక్రాంతికి వచ్చిన సినిమా శర్వానంద్.
ఈ సినిమాలో మొదటి సాయి ధరంతేజ్ నటించాలనుకున్న స్క్రిప్ట్ బాగా నచ్చే సినిమా చేయాలనుకున్నప్పటికీ సంక్రాంతికి విడుదల అవ్వాలంటే అప్పటికే కమిటైన సినిమా పూర్తి చేయాల్సి వస్తుంది.కానీ అది కుదరకపోవడంతో ఆ సినిమా నుంచి సాయి ధరమ్ తేజ్ తప్పుకున్నాడు.