వైరల్ న్యూస్: 760 ఏళ్ల జైలు శిక్షణ విధించిన కోర్టు.. అసలు మ్యాటరేంటంటే..

ప్రజల అమెరికా( America ) దేశంలో ఓ కేసుకు సంబంధించి కోర్టు సంచలన తీర్పు వెలువడించింది.హీథర్ ప్రెస్ డీ ( Heather Press d )అనే మహిళా నర్స్ కు ఏకంగా 760 ఏళ్లు జైలు శిక్ష విధించింది.సదరు మహిళ నర్సుగా పనిచేస్తున్న సమయంలో పేషెంట్లకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి వారి మరణానికి కారణమైన నేపథ్యంలో ఈ సంచల తీర్పును వెలువడించింది కోర్టు.2020 – 23 మధ్యలో కాలంలో 22 మంది షుగర్ పేషెంట్లకు సంబంధించి హైడోస్ ఇచ్చినట్లు దర్యాప్తులలో తేలగా కోర్టు ఈ శిక్షను విధించింది.

 Viral News 760 Years Of Prison Training Is The Original Matter Of The Court, Hig-TeluguStop.com

మహిళా నర్స్ ( Female nurse )ఉద్దేశపూర్వకంగానే ఈ పాడుకొని చేసినట్లు ఒప్పుకోవడంతో కోర్టు ఈ శిక్షణ విధించింది.మొత్తం 22 మందిపై హైడోస్ ఇచ్చినట్లుగా తేలడంతో అందులో ముగ్గురు చనిపోగా, మరో 19 మందిపై హత్యాయత్నం కేసు కింద ఆవిడ కు జీవితకాల జైలు శిక్షలను విధించింది.హీథర్ ప్రెస్ డీ పెన్సిల్వేనియాలో ( Pennsylvani )ఓ ప్రముఖ హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తుంది.రోగులకు ప్రాణాంతకమైన ఇన్సులిన్ మోతాదులను ఇచ్చినందుకు వరుసగా 3 జీవిత ఖైదులను కోర్టు విధించింది.

పిట్స్‌బర్గ్‌ కు ఉత్తరాన 48 కి.మీ.దూరంలో ఉన్న బట్లర్ కౌంటీలోని కోర్టులో కేసు విచారణ జరిగింది.2020 – 23 మధ్య 4 కౌంటీలలో 5 ఆరోగ్య కేంద్రాల్లో కనీసం 17 మంది రోగుల మరణాల్లో ఆమె పాత్ర ఉందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.ఇక ఆ బాధితుల వయస్సు 43 నుండి 104 వరకు ఉందని వారు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube