శృతి హాసన్ కి ఇన్ని బ్రేకప్ స్టోరీ లు ఎందుకు ఉన్నాయో తెలుసా ?

కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్( Shruti Haasan ) తనదైన ముద్రను సినిమా రంగంపై ఖచ్చితంగా వేసింది అని చెప్పుకోవచ్చు.ముజీషియన్ గా, సింగర్ గా, ఆర్టిస్ట్ గా ఆమె అనేక పాత్రలను చాలా చక్కగా పోషిస్తుంది.

 Shruti Haasan Boy Friends List Details, Shruti Haasan, Shruti Haasan Boy Friends-TeluguStop.com

చాలామంది తారల జీవితాలు తెరమీద ఒకలా తెర వెనుక మరోలా ఉంటాయి.అందుకు శృతిహాసన్ కూడా అతీతమేమీ కాదు.

ఆమె జీవితంలో ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి.ప్రస్తుతం శృతిహాసన్ బాయ్ ఫ్రెండ్ పొజిషన్ ఖాలిగానే ఉంది.

కానీ ఆమె చాలామందితో డేటింగ్ చేసి, లవ్ చేసి ఆ తర్వాత బ్రేకప్ కూడా అయిపోయింది.అలా శృతి హాసన్ ఇప్పటివరకు ఎంత మంది తో రిలేషన్ లో ఉందో అనే విషయం ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Dhanush, Shruti Haasan, Michael Corsale, Naga Chaitanya, Shrutihaasan, Si

శృతిహాసన్ 2010 లో సిద్ధార్థ్( Siddharth ) ప్రేమలో పడింది.ఒక ఏడాది పాటు వీరిద్దరూ బాగానే కలిసి ఉన్నారు కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో బ్రేకప్ చెప్పేసుకున్నారు.ఆ తర్వాత ధనుష్ తో( Dhanush ) 2011 నుంచి 2012 వరకు ప్రేమాయణం కొనసాగించింది.కానీ అప్పటికే వివాహమైన ధనుష్ తో వారి బంధం కొన్నాళ్ల పాటు మాత్రమే బాగుంది.

ఆ తర్వాత ఏడాది నాగ చైతన్య తో( Naga Chaitanya ) కొన్నాళ్ల పాటు ప్రేమాయణం సాగించింది.కేవలం తన చెల్లిని ఒక ఈవెంట్ నుంచి పికప్ చేసుకోలేదు అనే ఒక కారణంతోనే నాగచైతన్యకు శృతిహాసన్ బ్రేకప్ చెప్పేసిందట.

Telugu Dhanush, Shruti Haasan, Michael Corsale, Naga Chaitanya, Shrutihaasan, Si

ఆ తర్వాత నాగ చైతన్య శృతి హాసన్ తో 2016లో ప్రేమమ్ సినిమాలో కలిసిన నటించారు.2014లో సురేష్ రైనా( Suresh Raina ) చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడే సమయంలో క్రికెట్ గ్రౌండ్ లో శృతి హాసన్ ఉంటే తనకు గెలుపు ఖాయం అన్న విధంగా వారి మధ్య బంధం ఉండేదట.కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే వారి మధ్య కుదరలేదని అప్పట్లో వచ్చిన వార్తల సారాంశం.2016 నుంచి 2019 వరకు మూడేళ్ల ప్రేమ మైఖేల్ కార్సెల్ పై( Michael Corsale ) గట్టిగా ఉండేదట శృతికి.తన జీవితంలో ఎక్కువ కాలం మైకెల్ తోనే ఉంది అతని పెళ్లి చేసుకోవాలని కూడా ఉంది అని ఆమె పలుమార్లు తెలిపింది లండన్ లో ఒక కాన్సర్ట్ లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడి ఆ తర్వాత ప్రేమగా మారింది.కానీ వీరు 2019లో బ్రేకప్ చెప్పేసుకున్నారు.

ఇక 2021 సమయంలో శాంతను( Shantanu ) అనే ఒక డూడుల్ ఆర్టిస్టులతో ప్రేమలో పడి ఇప్పుడు ప్రస్తుతం అతనికి కూడా బ్రేకప్ చెప్పింది శృతి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube