దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. 24 గంటల్లో తీవ్ర తుఫాన్ గా మారే ఛాన్స్

దేశంలో రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి.ఈ క్రమంలో తూర్పు మధ్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు రుతు పవనాలు విస్తరించాయి.

 Windstorm In South Central Bay Of Bengal Chance Of Turning Into Severe Cyclone I-TeluguStop.com

అటు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో( South Central Bay of Bengal ) వాయుగుండం కొనసాగుతోంది.రానున్న 12 గంటల్లో వాయుగుండం బలపడి తుఫాన్ గా( Cyclone ) మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ( Weather Department ) అధికారులు తెలిపారు.

ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫాన్ గా మారే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ను ఆనుకొని ఉన్న ఖెపురా వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ తుఫాన్ కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube