దానయ్య మీద తీవ్రమైన కోపం తో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్... కారణం ఏంటంటే..?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఏపీ డిప్యూటీ సీఎం గా పలు శాఖలలో మంత్రిగా వ్యవహరిస్తున్నాడు ఇక ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లోకి రావడానికి మరి కాస్త సమయం పట్టే అవకాశం అయితే ఉంది మరి ఇలాంటి సందర్భంలో ఓజి సినిమాని( OG Movie ) ఇప్పటికే సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందు తీసుకొస్తామంటూ నిర్మాత డి వి వి దానయ్య( DVV Danayya ) అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చాడు.మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారు అనే డేట్ పైన సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు.

 Pawan Kalyan Fans Who Are Very Angry With Danayya What Is The Reason Details, Pa-TeluguStop.com

ఇక ఈ సినిమా ఆల్మోస్ట్ సెప్టెంబర్ 27 కి వచ్చే అవకాశాలైతే లేవు.ఇక అందుకే ఎన్టీఆర్ దేవర సినిమాను( Devara ) ఆ డేట్ కి ఫిక్స్ చేసుకున్నాడు.కాబట్టి ఈ సినిమా కొత్త డేట్ ఏదైనా ప్రకటిస్తే బాగుండేది.ఇక దానయ్య అలాంటిదేది చేయకపోవడంతో అభిమానులు ఆయన పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.మరి మొత్తానికైతే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది.అనే విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ లో తను ఎప్పుడు పాల్గొనబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఎందుకంటే ప్రస్తుతం పలు శాఖలకు మంత్రి గా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటే ఇక ఈ సినిమాని తొందరగా ఫినిష్ చేయవచ్చని సినిమా మేకర్స్ అయితే భావిస్తున్నారు.చూడాలి మరి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది…ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు.ఎందుకటే ఈ ఇయర్ రాజకీయంగా తన పార్టీ ని గెలిపించుకున్న ఆయన సినిమాల పరం గా కూడా మరోసారి సూపర్ సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు…

 Pawan Kalyan Fans Who Are Very Angry With Danayya What Is The Reason Details, Pa-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube