వైరల్ వీడియో: దేవుడా.. అతడు మనిషా..? రాక్షసుడా..?

ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరి ఇంట్లో కుక్కలను పెంచుకోవడం సర్వసాధారణమైపోయింది.అంతేకాకుండా చాలామంది కూడా కుక్కలను వారి ఇంట్లో వ్యక్తి లాగా భావించి వారు ఎక్కడికి వెళ్తే అక్కడకు కుక్కను వారి వెంట తీసుకుపోవడం లాంటివి చూస్తూనే ఉంటాం.

 A Man Beating Dog Viral Video , Viral Video, Social Media, Dogs Bite, A Man Beat-TeluguStop.com

అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఒక వ్యక్తి కుక్క పట్ల క్రూరంగా ప్రవర్తించిన సంగతి సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) లోని భరత్ కౌబాలి ప్రాంతంలో ఒక వ్యక్తి కుక్క వెనుక భాగము రెండు కాళ్ళను పట్టుకొని రోడ్డుకేసి బలంగా కొట్టడం మనం చూడవచ్చు.

ఇక ఆ కుక్క( Dog )ను వెనుక కాళ్ళను అలాగే పట్టుకొని ఆ కుక్కను గుండ్రంగా తిప్పుతూ రోడ్డుపై బాదడం మనం చూడొచ్చు.ఈ క్రమంలో చుట్టుపక్కన ఉన్న కుక్కలు కూడా అరవడం మొదలుపెట్టాయి.అయినా.కానీ., ఆ వ్యక్తి ఎలాంటి బెదురుకు గురవ్వకుండా ప్రవర్తించాడు.ఇక ఆ కుక్కలు ఎంత అరిచినా కూడా ఆ వ్యక్తి కుక్కను నేలకేసి బాధడం మానలేదు.

ఇక మిగిలిన కుక్కలు అక్కడి నుంచి పరుగులు తీయడం మనం వీడియోలో గమనించవచ్చు.

ఇక వైరల్ అవుతున్న వీడియోని చూసి కొంతమంది నెటిజన్స్ మూగజీవులతో ఇలానే ప్రవర్తిస్తారా.

అంటూ కామెంట్ చేస్తున్నారు.అంతేకాకుండా ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత స్థానిక పోలీసులను వారిని కోరడం జరిగింది.

ఇక మరి కొంతమంది నెటిజన్స్ అయితే చుట్టుపక్కన వారైనా ఆ వ్యక్తిని ఆపేందుకు ప్రయత్నించడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube