మినిష్టర్ పవన్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన వదినమ్మ.. మరిదిపై ఆప్యాయతకు ఫిదా అవ్వాల్సిందే!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పాలిటిక్స్ లో సాధించిన ఘన విజయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.చాలామంది సినీ హీరోలు రాజకీయాల్లో సక్సెస్ సాధించలేక ఫెయిల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ మాత్రం పాలిటిక్స్ లో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధిస్తూ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండటం గమనార్హం.

 Surekha Gift To Power Star Pawan Kalyan Details, Pawan Kalyan, Surekha, Chiranje-TeluguStop.com

ఈ ఎన్నికల్లో జనసేన( Janasena ) సాధించిన ఫలితాల విషయంలో పవన్ అభిమానులు సైతం పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు.మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ అన్న, వదినలను కలవగా సురేఖ( Surekha ) పవన్ కు ఖరీదైన బహుమతిని ఇచ్చారు.

ఖరీదైన పెన్నును సురేఖ పవన్ కు గిఫ్ట్( Gift ) గా ఇవ్వగా అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

అత్యంత ఖరీదైన పెన్నులలో ఒకటైన మోంట్ బ్లాంక్ పెన్నును సురేఖ పవన్ కు గిఫ్ట్ గా ఇచ్చారు.పవన్ దగ్గర పెన్ ఉన్నా ఇది కూడా అట్టిపెట్టుకో అని సురేఖ పవన్ కు చెప్పడం గమనార్హం.మరిదిపై సురేఖ ఆప్యాయతకు ఫిదా అవ్వాల్సిందే అని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా( OG Movie ) వాయిదా పడటం పవన్ కళ్యాణ్ అభిమానులను మాత్రం ఎంతగానో హర్ట్ చేస్తోంది.ఓజీ సినిమా షూటింగ్ దాదాపుగా 80 శాతం పూర్తైంది.పవన్ కళ్యాణ్ డేట్స్ వల్లే ఈ సినిమా అంతకంతకూ ఆలస్యమవుతోందని సమాచారం అందుతోంది.పవన్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.పవన్ కళ్యాణ్ సినిమాల్లో సైతం సంచలన ఫలితాలను సొంతం చేసుకోవాలని ఇండస్ట్రీ హిట్లను సాధించాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.పవన్ సాధించిన ఫలితాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube