వైరల్ వీడియో: అరేయ్ బాబు.. అక్కడ అమ్మాయి కాదురా.. కుక్క..

పుట్టినరోజు సోషల్ మీడియా( Social media )లో అన్ని వందల రకాల వీడియోలు కొత్తవి చూస్తూనే ఉంటాము.అందులో ఎక్కువగా హాస్యబరితమైన వీడియోలు మాత్రమే వైరల్ గా మారుతుంటాయి.

 A Man Romance With Dog Viral On Social Media, Social Video, Upated Video, Viral-TeluguStop.com

అప్పుడప్పుడు కొన్ని రోడ్ యాక్సిడెంట్స్, అలాగే జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవడం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం.ఇకపోతే తాజాగా ఓ వ్యక్తి మద్యం తాగిన తర్వాత చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వైరల్ వీడియో గురించి పూర్తి వివరాలు చూస్తే.

ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగి రోడ్డుపై పడిపోయాడు.అయితే అదే సమయంలో ఓ కుక్క( Dog ) అతని దగ్గరికి వచ్చింది.మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి తన దగ్గరికి వచ్చింది మహిళ అని అనుకున్నాడో ఏమో కాబోలు.

ఆ కుక్కతో రొమాన్స్ చేయడం మొదలుపెట్టాడు.కుక్కతో రొమాన్స్ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆ సందర్భాన్ని తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

దింతో ఆ వీడియో కాస్త వైరల్ అవుతుంది.

అయితే ఆ కుక్క మాత్రం అతను చేస్తున్న పనికి భయపడిపోయి. వీడెవడురా బాబు ఇలా ఉన్నాడు అనుకొని అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయింది.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఎంత మద్యం తాగితే మాత్రం ఇలా అమ్మాయియో కాదో చూసుకోకుండా అలా రొమాన్స్ చేస్తున్నావేంటి అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇంకెదుకు ఈ వైరల్ వీడియోను మీరు కూడా వీక్షంచండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube