వైరల్ వీడియో: కారులో రొమాన్స్ తో రెచ్చిపోయిన జంట..

ఈ మధ్య సోషల్ మీడియా( Social media )లో ఎక్కువగా పబ్లిక్ లో ప్రజలు రొమాన్స్ చేస్తున్న సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.కొందరు ప్రేమికులు పబ్లిక్ ప్లేసులో ఉన్నామని కూడా చూడకుండా వారి ఇష్టానుసారంగా హద్దులు మీరుతు పబ్లిక్ లోనే రెచ్చిపోతున్నారు.

 Viral Video: Couple Excited With Romance In The Car, Viral Video, Trending Vide-TeluguStop.com

ఇక కొంతమంది యువత అయితే ఏకంగా పబ్లిక్ రోడ్లపై బైక్స్ పై వెళ్తున్న సమయంలో కొందరు నీచమైన పనులకు పాల్పడుతున్నారు.మరికొందరైతే ఏకంగా సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి అదే పనిగా పబ్లిక్ లో రొమాన్స్ చేస్తూ వార్తల్లో నిలవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఇలాంటి వీడియోలు వైరల్ అయిన తర్వాత చివరిగా పోలీసుల కంటపడితే అందుకు సంబంధించిన వారిని శిక్షిస్తున్నారు కూడా.తాజాగా ఇలాంటి మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

వైరల్ గా మారిన వీడియోలో కారు నెంబర్ ని బట్టి చూస్తే.అది హర్యానా( Haryana ) రాష్ట్రం అని అర్థమవుతుంది.రాత్రి వేళలో రోడ్డుపై వెళ్తున్న కారులో వెనుక సిటీలో ఓ జంట ముద్దులతో రెచ్చిపోయింది.

ముందర కారు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ ఉండగా.వెనకాల మాత్రం ఎలాంటి మొహమాటం పడకుండా ముద్దులతో రెచ్చిపోయారు జంట.అయితే ఆ సమయంలో ఆ కారు వెనకాల వస్తున్న మరో కారులోని వ్యక్తి వారి రొమాన్స్ ను ఫోన్లో బంధించాడు.ఆ వీడియోను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.

అది కాస్త వైరల్ గా మారింది.ఇక ఈ వైరల్ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

చాలామంది వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.మరికొందరు వారిని సపోర్ట్ చేస్తున్నారు.ముందర కారు డ్రైవర్ ను ఉంచుకొని వెనుక భాగంలో మీరు ఇలా చేయడం ఎంతవరకు సబబు అంటూ కామెంట్ చేస్తుండగా.మరికొందరైతే., పాపం ఇంటికి వెళ్లి రొమాన్స్ చేసే టైం కూడా లేనట్లు ఉంది.అందుకే ఇలా చేసి ఉంటారు అంటూ.

కాస్త సెటైరిక్ గా కామెంట్ చేస్తున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం.

మీరు కూడా ఈ వైరల్ వీడియోని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube