కల్కి కోసం అలనాటి హీరోయిన్ ను ఎందుకు తీసుకువచ్చారు.. ఆమె పాత్ర ఏంటి..?

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్( Nag Ashwin ) డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.ఇక ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

 Why Did They Bring Such A Heroine For Kalki.. What Is Her Role ,nag Ashwin , Act-TeluguStop.com

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు.ఇక ఇదే కాకుండా ఈ సినిమాలో భారీ తారాగణం కూడా నటిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్, అమితాబచ్చన్, కమలహాసన్, దీపిక పదుకొనే లాంటి స్టార్లు ఉండడమే కాకుండా వీళ్ళతో పాటుగా 18 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి మరోసారి రీ ఎంట్రి ఇస్తున్న నటి శోభన( Actress Shobana ) కూడా ఇందులో కీలకపాత్ర వహిస్తున్నట్టుగా తెలుస్తుంది.

 Why Did They Bring Such A Heroine For Kalki.. What Is Her Role ,Nag Ashwin , Act-TeluguStop.com
Telugu Actress Shobana, Nag Ashwin, Prabhas, Tollywood-Movie

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరొకసారి తన లక్కును పరీక్షించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది.ఇక ఈ సినిమాతో ఆమె సక్సెస్ కనుక సాధించినట్లయితే ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అయితే ఆమె ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది.

అయితే అది నెగిటివ్ పాత్రనా, పాజిటివ్ పాత్రనా అనేది కూడా ఇక్కడ కీలకంగా మారనుందనే చెప్పాలి.కాబట్టి ఆమె విషయంలో కొంతవరకు సస్పెన్స్ అయితే కొనసాగుతుందనే చెప్పాలి.

ఇక ఈనెల 27 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Telugu Actress Shobana, Nag Ashwin, Prabhas, Tollywood-Movie

కాబట్టి ఇప్పటికే సినిమా యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా భారీ స్థాయి లో నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి భారీ కలెక్షన్లను రాబడతాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.మరి మన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తుందా లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube