మలయాళం హీరోల బాటలో నడుస్తున్న తెలుగు సీనియర్ హీరోలు...

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు.వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లడం విశేషం… ఇక మలయాళం నటులు అయిన మోహన్ లాల్, మమ్ముట్టి (Mammootty and Mohanlal)లాంటి హీరోలు విభిన్న కథాంశాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు.

 Senior Telugu Heroes Walking In The Footsteps Of Malayalam Heroes, Malayalam Her-TeluguStop.com

ఇక ఇప్పటికే వాళ్ళందరూ మంచి సినిమాలను చేయడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకోవడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…ఇక వాళ్ల బాటలోనే మన హీరోలు కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది.నిజానికి మన సీనియర్ హీరోలు ఇంతకుముందు దాదాపు సంవత్సరం సంవత్సరన్నర కి ఒక సినిమాని చేస్తూ ఉండేవారు.

Telugu Balayya, Chiranjeevi, Nagarjuna, Seniortelugu, Venkatesh-Movie

కానీ ఇప్పుడు స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తోంది.దాదాపు బాలయ్య, వెంకటేష్(Balayya, Venkatesh) లాంటి హీరోలు సంవత్సరానికి రెండు సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు.మరి వీళ్ళిద్దరూ ఈ సంక్రాంతికి భారీ విజయాలను కూడా సాధించిన విషయం మనకు తెలిసిందే… ఇక ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది వీళ్లను చాలా తక్కువగా అంచనా వేశారు.వీళ్లకు 100 కోట్ల కలెక్షన్లు వస్తేనే ఎక్కువ అంటూ ఎద్దేవా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

 Senior Telugu Heroes Walking In The Footsteps Of Malayalam Heroes, Malayalam Her-TeluguStop.com
Telugu Balayya, Chiranjeevi, Nagarjuna, Seniortelugu, Venkatesh-Movie

కానీ వాళ్లందరికీ సమాధానం చెబుతూ వీళ్ళు ఇప్పుడు 200 కోట్ల మార్కును అందుకోవడానికి సిద్ధంగా ఉండి ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది… మరి ఏది ఏమైనా కూడా ఈ విజయాలతో వీళ్ళు చిరంజీవి, నాగార్జున (Chiranjeevi, Nagarjuna)లను దాటేసి సీనియర్ హీరోల్లో నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకున్నారు.మరి ఏది ఏమైనా కూడా సీనియర్ హీరోల స్టామినా ఏంటో ఈ సంక్రాంతికి ప్రూవ్ అయిందనే చెప్పాలి… చూడాలి మరి రాబోయే సినిమాలతో బాలయ్య నాగార్జున ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube