ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమాలో మలయాళం స్టార్ హీరో నటిస్తున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకొని ముందుకు సాగుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్(Jr.

 Is Malayalam Star Hero Acting In Ntr Prashanth Neel's Movie..?, Jr. Ntr, Prashan-TeluguStop.com

NTR) సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.మరి దేవర సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు.

ఇక ఇదే రీతిలో ఆయన భద్రి క్రేజ్(Bhadri Craze) ను సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం.

 Is Malayalam Star Hero Acting In NTR Prashanth Neel's Movie..?, Jr. NTR, Prashan-TeluguStop.com
Telugu Bhadri Craze, Devara, Jr Ntr, Malayalam, Mammootty, Prashanth Neel, War-M

ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఆయన రీసెంట్ గా దేవర(Devara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆశించిన మేరకు విజయం సాధించలేకపోయింది.మరి ఇప్పుడు చేయబోతున్న సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.మరి ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా మీదనే భారీ ఆశాలైతే పెట్టుకున్నాడు.

ఇక బాలీవుడ్ లో చేస్తున్న ‘వార్ 2’(‘War 2’) సినిమా ఇలాంటి విజయాన్ని సాధిస్తుందనే దానిమీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.

Telugu Bhadri Craze, Devara, Jr Ntr, Malayalam, Mammootty, Prashanth Neel, War-M

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సక్సెస్ సాధించిన సాధించకపోయిన ప్రశాంత్ నీల్ సినిమాతో మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తానని చెబుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక వీళ్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో మలయాళం స్టార్ హీరో అయిన మమ్ముట్టి (Mammootty)కూడా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.మరి వీళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ దించిన విజయాలు ఓకే అయితే ఇప్పుడు సాధించే మరొకెత్తుగా మారబోతున్నట్లు తెలుస్తోంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube