తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తున్నారు.మరి ఇదిలా ఉంటే ఇప్పుడున్న చాలామంది హీరోలు పాన్ ఇండియా మార్కెట్ కోసం విపరీతంగా ప్రయత్నమైతే చేస్తున్నారు.
ఇక అందులో భాగంగానే పుష్ప 2 సినిమాతో( Pushpa 2 ) అల్లు అర్జున్ ఇండస్ట్రీ హిట్ అందుకొని ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా రీలోడ్ వెర్షన్ పేరుతో 20 నిమిషాల నిడివి గల పుటేజ్ ను సినిమాకి ఆడ్ చేసి రిలీజ్ చేశారు.ఇక ఈ సినిమా భారీ ఇండస్ట్రీ రికార్డును సాధించడానికి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకున్న అల్లు అర్జున్( Allu Arjun ) సైతం ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.
తను రాబోయే సినిమాతో కూడా ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
వరుసగా రెండు బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్లను సంపాదిస్తే ఆయన ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లను సంపాదించిన హీరోగా మారతాడు తద్వారా ఆయన నెంబర్ వన్ హీరోగా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న అల్లు అర్జున్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటే మాత్రం ఇండస్ట్రీ తన నెంబర్ వన్ హీరోగా అవుతాడు అనేది తథ్యం… లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ కొంత వరకు డౌన్ ఫాల్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.కాబట్టి బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లను కొట్టడం మీద కన్నేసినట్టుగా తెలుస్తోంది…
.