నో ప్రాబ్లమ్.. కాల్ మీ ఆంటీ.. వైరల్ అవుతున్న తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ( heroine tamannaah)గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తమన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

 Rasha Thadani Called Aunty Heroine Tamannaah Bhatia Goes Viral, Tamannaah Bhatia-TeluguStop.com

భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది మిల్కీ బ్యూటీ.సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ దూసుకుపోతోంది.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ప్రేమ పెళ్లి రిలేషన్షిప్ అంటూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.ఇకపోతే తమన్నా(tamannaah) తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

అల్లు అర్జున్, రామ్ చరణ్ ప్రభాస్ (Allu Arjun, Ram Charan, Prabhas)లాంటి హీరోల సరసన నటించింది.ఇకపోతే ఏడాది జైలర్, స్త్రీ-2 (Jailer,Stree 2 )చిత్రాల్లో ప్రత్యేక సాంగ్స్‌లో మెరిసిన ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్‌ (Bollywood) లో బిజీగా ఉంది.ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ తమన్నా  బాలీవుడ్‌లో ఒక థియేటర్ వద్ద మెరిసింది.రవీనా టాండన్(Raveena Tandon) ముద్దుల కూతురు రషా తడానీ(Rasha thandani) నటించిన తొలి చిత్రం ఆజాద్ చూసేందుకు తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి థియేటర్‌ కు వచ్చింది.

ఈ సందర్భంగా రషా తడానీ, తమన్నా (tamannaah bhatia, rasha thadani)మధ్య ఆసక్తకర సంభాషణ చోటు చేసుకుంది.తనను ఆంటీ అని పిలవచ్చని రషా తడానీతో సరదాగా మాట్లాడింది తమన్నా.

ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.40 ఏళ్ళు వచ్చిన ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటే ఆంటీ అనగా ఇంకా ఏమని పిలుస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.మొన్నటి వరకు తమన్నా విజయ్ వర్మతో డేటింగ్ రిలేషన్షిప్ విజయ విషయంలో వార్తలు నిలిచిన విషయం తెలిసిందే.ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఐటమ్ సాంగులు కూడా చేస్తూ దూసుకుపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube