మన దర్శకులతో ఇతర భాషల హీరోలు సినిమాలు చేయాలనుకోవడానికి కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇప్పుడు వాళ్లు చేస్తున్న ప్రతి సినిమా కూడా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసి పెడుతున్నాయి.

 What Is The Reason Why Other Language Heroes Want To Make Films With Our Directo-TeluguStop.com

మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకునే కెపాసిటి ఉన్న స్టార్ హీరోలందరు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని పెట్టుకున్నారు.

Telugu Language Heroes, Directors, Rajamouli, Sandeepreddy, Sukumar, Telugu, Lan

మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలు( Young heroes ) కూడా భారీ సక్సెస్ లను సాధించి పాన్ ఇండియా మార్కెట్ ను కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు సాధించలేని అరుదైన రికార్డులను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న మన స్టార్ హీరోలు ఎలాగైనా సరే ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.మరి ఇప్పుడున్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియాని టార్గెట్ చేసుకొని ముందుకు సాగుతున్న నేపధ్యం లో దర్శకులు సైతం వాళ్లకంటూ ఒక క్రెడిబిలిటీని సంపాదించుకునే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

 What Is The Reason Why Other Language Heroes Want To Make Films With Our Directo-TeluguStop.com
Telugu Language Heroes, Directors, Rajamouli, Sandeepreddy, Sukumar, Telugu, Lan

ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని అలరించడమే కాకుండా మనకంటూ ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి.మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి నని క్రియేట్ చేసుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నాడు మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల కోసం భారీ కసరత్తు లైతే చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ ( Rajamouli, Sukumar, Sandeep Reddy Vanga )లాంటి దర్శకులతో ఇతర భాషల హీరోలు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube