తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు.ఇక ఏది ఏమైనా కూడా పాన్ ఇండియాలో మన తెలుగు హీరోల (Telugu heros)హవా ఎక్కువగా కొనసాగుతుందనే చెప్పాలి.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు ఇప్పుడిప్పుడే భారీ రేంజ్ లో సినిమాలను చేస్తూ వాళ్ల మార్కెట్ ను విస్తరించుకుంటున్న విషయం మనకు తెలిసిందే.పాన్ ఇండియాలో ఇప్పటివరకు మన హీరోలు సాధించిన విజయాలు అంతా ఇంతా కాదు.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా వాళ్ళను వాళ్ళు భారీగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
మరి ఇప్పుడున్న తెలుగు దర్శకులతో పోటీ పడే స్టామినా మిగతా ఇండస్ట్రీలో ఉన్న ఏ దర్శకులకు లేదనే చెప్పాలి.
మరి ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇక ఇదిలా ఉంటే మన తెలుగు దర్శకులతో పోటీపడాలని తమిళ్ సినిమా (Tamil movie)ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు చాలా వరకు కసరత్తులైతే చేస్తున్నారు.
కానీ వాళ్ల వల్ల కావడం లేదనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది.ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు ఒక యూనిక్ స్టైల్ తో ముందుకు సాగుతున్నారు.
కానీ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు వాళ్ల నేటివ్ కు తగ్గట్టుగా సినిమాలను చేసుకోవడం వల్ల అవి పాన్ ఇండియాలో పెద్దగా సక్సెస్ లను సాధించలేకపోతున్నాయి.ఇక మీదట కూడా తమిళ్ సినిమా దర్శకులు మన ఇండస్ట్రీ దర్శకులతో పోటీకి వచ్చినా కూడా వెనుకబడి పోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక మలయాళం వాళ్ల మాత్రం కామ్ గా వాళ్ల సినిమాలను వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు…