కన్నప్ప మీద ట్రోలింగ్స్ చేస్తున్న ట్రోలర్స్...ఈ సినిమాను ప్రభాస్ అయిన కాపాడుతాడా..?

మంచు విష్ణు( Manchu Vishnu ) కన్నప్ప అనే సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు.ఇక ఈయన ఈ సినిమా చేస్తున్నప్పటికీ ఈయన మీద ట్రోల్లింగ్స్ అయితే ఆగడం లేదు.

 Trollers Trolling Kannappa...will Prabhas Save This Movie, Manchu Vishnu ,kanna-TeluguStop.com

ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది.ఈ టీజర్ మీద ట్రోలర్స్ విపరీతమైన ట్రోల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు.

ఇక మొత్తానికైతే ఏం చేసినా కూడా ట్రోలర్స్ మాత్రం వాళ్ళ ట్రోలింగ్ ని ఆపడం లేదు.ఈ సినిమా విషయంలో కూడా ట్రోలర్స్ విపరీతమైన కామెంట్లైతే చేయడం విశేషం…

 Trollers Trolling Kannappa...Will Prabhas Save This Movie, Manchu Vishnu ,Kanna-TeluguStop.com

నిజానికి మంచి విష్ణు ఈ సినిమాను చేస్తున్నాడు గానీ ఈ సినిమా టీజర్ ను చూస్తే మాత్రం అందులో ఏమాత్రం జీవం లేనట్టుగా కనిపిస్తుంది.ఇక స్టార్స్ తో నింపేసినంత మాత్రాన సినిమా అనేది ఆడదు.అందులో కంటెంట్ క్లారిటీగా ఉంటే తప్ప సినిమా సూపర్ సక్సెస్ అవదు అనేది మంచు విష్ణు తెలుసుకుంటే మంచిది అని మరి కొంతమంది హెచ్చరిస్తున్నారు.

ఇక మొత్తానికైతే ప్రస్తుతం ప్రభాస్ మీద భారం వేసి ఈ సినిమాని ముందుకు తీసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది.మరి ప్రభాస్( Prabhas ) 5 నిమిషాల పాటు క్యారెక్టర్ లో కనిపించినంత మాత్రాన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా అంటే అది మనం క్లారిటీగా చెప్పలేము.

ఎందుకంటే కథ కథనం దర్శకత్వం బాగుంటేనే సినిమా అనేది సూపర్ సక్సెస్ అవుతుంది.అంతే తప్ప స్టార్స్ ఉన్నంత మాత్రాన సినిమా సూపర్ సక్సెస్ అవ్వదు అలా అయితే మన స్టార్ హీరోల సినిమాలు ఇవి కూడా ప్లాప్ అవ్వకూడదు.ఇక ఈ విషయాన్ని మంచి విష్ణు తెలుసుకుంటే మంచిది అని చాలామంది సినిమా మేధావులు సైతం అతనికి తెలిసేలా కామెంట్లు చేస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube