రామ్ చరణ్ సినిమా మీద బుచ్చిబాబు అప్డేట్ ఇవ్వడం లేదు...కారణం ఏంటి..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan )ప్రస్తుతం గేమ్ చేంజర్ ( Game changer )అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో మరొక సినిమా చేయబోతున్నాడు.

 Buchibabu Is Not Giving Update On Ram Charan's Movie What Is The Reason , Game C-TeluguStop.com

అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ ని కూడా ప్రస్తుతం బుచ్చిబాబు బయటికి చెప్పడం లేదు.

ఇక ప్రస్తుతం సినిమాకు సంభందించిన కాస్ట్ అండ్ క్రూ ను సెలెక్ట్ చేసే పనిలో బుచ్చిబాబు బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

 Buchibabu Is Not Giving Update On Ram Charan's Movie What Is The Reason , Game C-TeluguStop.com

ఇక అందుకోసమే సినిమాకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఆయన కచ్చితంగా చెప్పడం లేదు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన మంచి సక్సెస్ ని అందుకోవాలనుకుంటున్నారు.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ సినిమాకి సంబంధించిన వివరాలను ఎందుకు చెప్పడం లేదు అనే విషయాల మీదనే రామ్ చరణ్ అభిమానులు చాలా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడే చెప్తే కిక్కేం ఉంటుంది.అన్ని ఒకేసారి అప్డేట్స్ ఇవ్వాలని బుచ్చిబాబు చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు మరొక యంగ్ హీరో కూడా నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి ఆ హీరో ఎవరు అనేదానిమీద ప్రస్తుతానికైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు కానీ అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ సినిమాలో రాజ్ తరుణ్( Raj Tarun ) ఒక కీలకపాత్ర లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఆయన హీరో ఫ్రెండ్ గా నటిస్తున్నాడా లేకపోతే విలన్ గా నటిస్తున్నాడా అనే విషయాల మీద ఇంకా క్లారిటీ రాలేదు.ఇక తొందర్లోనే బుచ్చిబాబు కూడా ఈ విషయాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయాలని చూస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube