కార్తీకదీపం సీక్వెల్ డొల్ల అని అభిమానులు.. మోనిత లేకపోవడమే మైనస్ అయిందా?

బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్( Karthikadeep serial ) ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కార్తీకదీపం సీరియల్ సక్సెస్ సాధించడానికి మోనిత పాత్ర పోషించిన శోభాశెట్టి ( Sobha Shetty )కారణమని చెప్పవచ్చు.

 Netizens Comments About Karthikadeepam Sequel Details Here Goes Viral In Socail-TeluguStop.com

అయితే కార్తీకదీపం సీరియల్ సక్సెస్ సాధించిన స్థాయిలో కార్తీకదీపం సీక్వెల్ సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.కార్తీకదీపం సీక్వెల్ సీరియల్ రేటింగ్స్ సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు.

కార్తీకదీపం సీరియల్ అంటే బుల్లితెరపై ఒక సంచలనం అని చెప్పవచ్చు.కార్తీకదీపం సీక్వెల్ ( Karthikadeepam Sequel )సైతం బుల్లితెరపై అదే స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందని భావించిన వాళ్లకు నిరాశ ఎదురైంది.

కార్తీకదీపం సీక్వెల్ మేకర్స్ ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే ఈ సీరియల్ త్వరగానే ముగిసిపోయే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.కార్తీకదీపం సీక్వెల్ పేరు అందుకే ఎక్కువగా వినిపించడం లేదు.

కార్తీకదీపం సీక్వెల్ బుల్లితెరపై బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని భావించిన అభిమానులు సైతం నిరాశకు గురవుతున్నారని సమాచారం అందుతోంది.ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ ( Premi Vishwanath, Nirupam )లకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్నా ఆ క్రేజ్ ను కార్తీకదీపం సీక్వెల్ మేకర్స్ ఉపయోగించుకోవడం లేదని తెలుస్తోంది.కార్తీకదీపం సీక్వెల్ కు డైరెక్టర్ ను మార్చడం మైనస్ అయిందని సమాచారం అందుతోంది.

కార్తీకదీపం సీక్వెల్ సీరియల్ కథ, కథనం విషయంలోనే తప్పులు జరుగుతున్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కార్తీకదీపం సీక్వెల్ కోసం ఒకింత భారీ స్థాయిలో ఖర్చు చేశారని కూడా సమాచారం అందుతోంది.రాబోయే రోజుల్లో అయినా కార్తీకదీపం సీక్వెల్ రేటింగ్స్ పుంజుకుంటాయేమో చూడాలి.

కార్తీకదీపం సీక్వెల్ బుల్లితెరను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో అని భావించిన అభిమానులు ఈ సీక్వెల్ అంచనాలను అందుకోకపోవడంతో ఫీలవుతున్నారు.హిట్ సీరియల్ సీక్వెల్ విషయంలో ఇలాంటి పొరపాట్లు జరుగుతాయని ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube