హీరో రామ్ చరణ్ కెరీర్ లో ఆగిపోయిన 6 సినిమాలు ఇవే !

రాంచరణ్ లాంటి మెగా హీరో కెరియర్ లో కొన్ని చిత్రాలు మొదలవకుండానే ఆగిపోయాయి.వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే.

 Hero Ram Charan Movies Halted In Middle, Orange Movie, Ram Charan Movies, Gautam-TeluguStop.com

ఏ సినిమా అయినా ఆగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి.కొన్నిసార్లు దర్శకుడి క్రియేటివిటీలో ప్రాబ్లం ఉండొచ్చు.మరి కొన్నిసార్లు కథలో మార్పులు అవసరం పడి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది అలా రామ్ చరణ్ కెరియర్ లో ఇప్పటివరకు ఆగిపోయిన ఆరు సినిమాల విషయాలని ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మెరుపు

ఆరెంజ్ సినిమా( Orange movie ) తర్వాత నాలుగో సినిమాగా రాంచరణ్ కెరియర్ లో రావాల్సిన సినిమా మెరుపు అయితే ఈ సినిమా కేవలం బడ్జెట్ ప్రాబ్లం రావడంతోనే ఆగిపోయింది.అప్పటికే మగధీర బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆయన రేంజ్ కూడా పెరిగి బడ్జెట్ పెరిగింది.

Telugu Huddle, Orange, Ram Charan-Telugu Top Posts

గౌతం తిన్ననూరి

( Gautam Tinnanuri )

ఇక ట్రిపుల్ ఆర్ సినిమా( RRR ) తర్వాత కూడా డైరెక్టర్ గౌతమ్ తిననూరితో రామ్ చరణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది అప్పటికే ఆయన కెరియర్లో అది 16వ సినిమాగా అనౌన్స్ కూడా చేశారు కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడంతో ఒక అతను మార్చమని రామ్ చరణ్ కోరిక గౌతమ్ అందుకు ఒప్పుకోకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది .

Telugu Huddle, Orange, Ram Charan-Telugu Top Posts

హడల్

మిర్చి సినిమా తర్వాత కొరటాల శివ రామ్ చరణ్ కాంబినేషన్లో హడల్( Huddle ) అనే ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన టైం లో ఆగిపోయింది.కారణాలు ఏంటో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం మొదలవ్వకుండానే ముగిసిపోయింది.

ఇక మురగదాస్ మరియు శంకర్ త్రివిక్రమ్ వంటి దర్శకుల కాంబినేషన్లో కూడా గతంలోనే సినిమాలు అనుకున్నారు.కొన్ని అఫీషియల్ ప్రకటన వచ్చినప్పటికీ ఈ మూడు సినిమాలు కూడా మొదలవకుండానే షెడ్డుకి వెళ్లిపోయాయి.

ఇలా ఒక మెగా స్టార్ హీరో అయినా రాంచరణ్ కెరియర్ లో సైతం షూటింగ్ మొదలవ్వాల్సిన దశలో చిత్రాలు ఆగిపోయాయి.మరి ఇక చిన్న హీరోల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిన అవసరం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube