హీరో రామ్ చరణ్ కెరీర్ లో ఆగిపోయిన 6 సినిమాలు ఇవే !

రాంచరణ్ లాంటి మెగా హీరో కెరియర్ లో కొన్ని చిత్రాలు మొదలవకుండానే ఆగిపోయాయి.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే.ఏ సినిమా అయినా ఆగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి.

కొన్నిసార్లు దర్శకుడి క్రియేటివిటీలో ప్రాబ్లం ఉండొచ్చు.మరి కొన్నిసార్లు కథలో మార్పులు అవసరం పడి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది అలా రామ్ చరణ్ కెరియర్ లో ఇప్పటివరకు ఆగిపోయిన ఆరు సినిమాల విషయాలని ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-styleమెరుపు/h3p ఆరెంజ్ సినిమా( Orange Movie ) తర్వాత నాలుగో సినిమాగా రాంచరణ్ కెరియర్ లో రావాల్సిన సినిమా మెరుపు అయితే ఈ సినిమా కేవలం బడ్జెట్ ప్రాబ్లం రావడంతోనే ఆగిపోయింది.

అప్పటికే మగధీర బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆయన రేంజ్ కూడా పెరిగి బడ్జెట్ పెరిగింది.

"""/" / H3 Class=subheader-styleగౌతం తిన్ననూరి/h3p( Gautam Tinnanuri ) ఇక ట్రిపుల్ ఆర్ సినిమా( RRR ) తర్వాత కూడా డైరెక్టర్ గౌతమ్ తిననూరితో రామ్ చరణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది అప్పటికే ఆయన కెరియర్లో అది 16వ సినిమాగా అనౌన్స్ కూడా చేశారు కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడంతో ఒక అతను మార్చమని రామ్ చరణ్ కోరిక గౌతమ్ అందుకు ఒప్పుకోకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది .

"""/" / H3 Class=subheader-styleహడల్/h3p మిర్చి సినిమా తర్వాత కొరటాల శివ రామ్ చరణ్ కాంబినేషన్లో హడల్( Huddle ) అనే ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన టైం లో ఆగిపోయింది.

కారణాలు ఏంటో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం మొదలవ్వకుండానే ముగిసిపోయింది.ఇక మురగదాస్ మరియు శంకర్ త్రివిక్రమ్ వంటి దర్శకుల కాంబినేషన్లో కూడా గతంలోనే సినిమాలు అనుకున్నారు.

కొన్ని అఫీషియల్ ప్రకటన వచ్చినప్పటికీ ఈ మూడు సినిమాలు కూడా మొదలవకుండానే షెడ్డుకి వెళ్లిపోయాయి.

ఇలా ఒక మెగా స్టార్ హీరో అయినా రాంచరణ్ కెరియర్ లో సైతం షూటింగ్ మొదలవ్వాల్సిన దశలో చిత్రాలు ఆగిపోయాయి.

మరి ఇక చిన్న హీరోల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిన అవసరం లేదు.

స్పోర్ట్స్ టీషర్ట్ లో కనిపించిన మహేష్ బాబు.. ధర తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!