ప్రభాస్ తో నటించడానికి నో చెప్పిన అనుష్క...అది ఏ సినిమా అంటే..?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటులలో ప్రభాస్( Prabhas ) మొదటి స్థానం లో ఉన్నాడు.ఇక ప్రస్తుతం ప్రభాస్ తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.

 Anushka Who Said No To Act With Prabhas In Adipurush Movie Details, Anushka , Pr-TeluguStop.com

ఇక ఇప్పటికైనా కల్కి సినిమాతో( Kalki Movie ) తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతుంది.

Telugu Adipurush, Anushka, Anushka Shetty, Kalki, Kriti Sanon, Prabhas, Prabhas

ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేసిన ప్రతి సినిమాలో తనదైన మార్కు చూపిస్తూ తనకంటూ ఒక గొప్ప గుర్తింపునైతే పొందుతున్నాడు.ఇక ఇప్పటికే ఇండియాలో నెంబర్ వన్ హీరో కొనసాగుతున్న ప్రభాస్ తెలుగులో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను కూడా అందుకున్నాడు.ఇక వీటి తర్వాత ప్రభాస్ చేసిన ఆదిపురుష్ సినిమాలో( Adipurush Movie ) ప్రభాస్ కు జోడిగా అనుష్క ను( Anushka ) నటింపజేయాలని మేకర్స్ అనుకున్నప్పటికీ ఆ క్యారెక్టర్ లో తను సెట్ అవ్వననే ఉద్దేశ్యం తోనే ప్రభాస్ తో మరోసారి సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికి ఆ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసింది.

 Anushka Who Said No To Act With Prabhas In Adipurush Movie Details, Anushka , Pr-TeluguStop.com
Telugu Adipurush, Anushka, Anushka Shetty, Kalki, Kriti Sanon, Prabhas, Prabhas

ఇక దానితో కృతిసనన్( Kriti Sanon ) ఈ సినిమాలో నటించి మంచి గుర్తింపు అయితే సంపాదించుకుంది.ఇక ఎప్పటి నుంచో ప్రభాస్ అనుష్క ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు.కానీ అనుష్క మాత్రం ప్రభాస్ సినిమా రిజక్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేసిందని అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు.

అయితే అనుష్క ఆ క్యారెక్టర్ కి తను సెట్ కానని ప్రభాస్ కి ఉన్న స్టార్ డమ్ కి తను ఆ పాత్ర చేస్తే ఎది సినిమాకి చాలావరకు మైనస్ అవుతాననే ఉద్దేశ్యం తోనే తను అలా చేసినట్టుగా ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేయడం పట్ల ఒక వివరణ ఇచ్చిందట.ఇక ఇప్పుడు ప్రభాస్ అనుష్క కాంబినేషన్ లో వచ్చిన సినిమా మంచి విజయం సాధించినప్పటికి వీళ్ళ కాంబినేషన్ లో మాత్రం సినిమాలు వచ్చే అవకాశం అయితే లేవు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube