నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జీవన్ రెడ్డి మాల్ రీ ఓపెన్

నిజామాబాద్ జిల్లా ( Nizamabad District ) ఆర్మూర్ లోని జీవన్ రెడ్డి( Jeevan Reddy ) మాల్ రీ ఓపెన్ అయింది.ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు మాల్ ను ఆర్టీసీ అధికారులు రీ ఓపెన్ చేశారు.రూ.3.5 కోట్ల బకాయిలు చెల్లించలేదని ఆర్టీసీ అధికారులు జీవన్ రెడ్డి మాల్ ను ఈ నెల 16వ తేదీన స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.దీంతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు.

 Jeevan Reddy Mall Re-opened In Nizamabad District Armur Details, Armur, Court Or-TeluguStop.com

ఈ క్రమంలో మాల్ ను రీ ఓపెన్ చేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.దీంతో జీవన్ రెడ్డి మాల్ ను ఆర్టీసీ ( RTC ) అధికారులు తెరిచారు.

మాల్ రీ ఓపెన్ కావడంతో జీవన్ రెడ్డి అనుచరులు సంబురాలు చేసుకుంటున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube